Nadi Dosha


నాడీ దోషము 




ఆదినాడి, మధ్యనాడి, అంత్యనాడి అనునవి 3 విధములు. 
వధూవరులకు ఏక నాడి కారాదు. భిన్న నాడి అయిన శుభం. 

ఏకనాడి దోషములేని నక్షత్రాలు: ఉత్తర, శతభిషం, పూర్వాభాద్ర, పునర్వసు, ఆర్ద్ర, మూల, అశ్విని. ఈ నక్షత్రములలో దంపతులకు ఏకనాడియైన దోషము లేదు. వివాహం చేయవచ్చును. 


మధ్య నాడి దోషములేని నక్షత్రాలు: పూర్వాషాడ,  అనూరాధ, ధనిష్ట, పుష్యమి,  చిత్త, పుబ్బ, మృగశిర ఈ నక్షత్రములలో దంపతులకు మధ్యనాడి యైన  దోషము లేదు. వివాహం చేయవచ్చును. 


అంత్య నాడి దోషములేని నక్షత్రాలు: కృతిక, విశాఖ, ఆశ్లేష, శ్రవణం, మఖ, ఉత్తరాషాడ, రోహిణి  ఈ నక్షత్రములలో దంపతులకు అంత్యనాడి యైన  దోషము లేదు. వివాహం చేయవచ్చును. 

   

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు