Tara Balam

తారా బలము: 



జన్మ నక్షత్ర మారభ్య నిత్య నక్షత్ర గణ్యతే 
జన్మ, సంపత్, విపత్, క్షేమ 
ప్రత్యక్, సాధన, నైధన
మిత్రం, పరమమైత్రంచ 
నవతారా ప్రకీర్తితా 


జన్మ నక్షత్రం నుండి ప్రస్తుత దినమున గల నక్షత్రము వరకు గల సంఖ్యను లెక్కించి, 9 చే భాగించ వలెను.

శేషము
1 అయినచొ  జన్మతార,
2 అయినచొ సంపత్తార,
3 అయినచొ విపత్తర,
4 అయినచొ క్షేమతార,
5 అయినచొ ప్రత్యక్తార,
6 అయినచొ సాధనతార,
7 అయినచో నైధనతార,
8 అయినచో మిత్రతార,
0 అయినచో పరమ మిత్ర తార అగును.

2, 4, 6, 8, 9 తారలు  శుభములు

1, 3, 5, 7 తారలు అశుభములు.




కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు