రాశి చక్రం - రాశి తత్వాలు - రాసి స్వభావాలు - రాశ్యాధిపతులు
ఈ క్రింది రాశి చక్రంలో రాశి తత్వాలను, రాశి స్వభావాలను మరియు రాశ్యాధిపతులను చూడవచ్చు.
రాశ్యాధిపతులు : మేషం, వృశ్చిక రాశులకు కుజుడు.
వృషభం, తుల రాశులకు శుక్రుడు.
మిథునం, కన్య రాశులకు బుధుడు
ధనస్సు, మీన రాశులకు గురుడు.
మకరం, కుంభ రాశులకు శని.
కర్కటక రాశికి చంద్రుడు
సింహారాశికి రవి
రాశి తత్వాలు : ఇవి మూడు రకాలు అగ్ని తత్వం, భూతత్వం ఇంకా వాయుతత్వం.
రాశి చక్రం లో చూపిన విధంగా మేషం, సింహం, ధనుస్సు అగ్నితత్వరాశులు.
వృషభం, కన్య, మకరం భూతత్వరాశులు.
మిధునం, తుల. కుంభం వాయుతత్వరాశులు.
రాశి స్వ భావాలు : మేషం, కర్కాటకం, తుల, మకర రాశులు చరస్వభావం.
వృషభం, సింహం, వృశ్చికం, కుంభరాశులు స్థిర స్వభావం.
మిథునం, కన్య, ధనుస్సు, మీన రాశులు ద్విస్వభావం.
3 కామెంట్‌లు
please your contact number sir
రిప్లయితొలగించండిfull details navgrahs sir
రిప్లయితొలగించండిBirth date 19-06-1997@7-30am
రిప్లయితొలగించండి