Zodiac - stellar division

రాశిచక్రం - నక్షత్ర విభజన 


మొత్తం రాశిచక్రం : 360°

ఒక రాశి = 30° 

నక్షత్రాలు = 27 

ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు. మొత్తం = 27 x 4 =108 పాదాలు. 

వీటిని 12 రాశులకు పంచగా ఒక్కొక్క రాశిలో 9 పాదాలు వస్తాయి. 9 x 12 = 108. 

కావున ఒక్కొక్క పాదానికి 3°. 20° చొప్పున ఒక్కొక్క నక్షత్రానికి 13° 20°.  



అశ్విని, భరణి, కృత్తిక పాదో - మేషం
కృత్తిక త్రయో, రోహిణి, మృగశిరార్ధం - వృషభం
మృగశిరార్ధం, ఆరుద్రా, పునర్వసు త్రయో - మిధునం
పునర్వసు పాద: పుష్యమి, ఆశ్లేషాంతం - కర్కాటకం
మఖ, పుబ్బ, ఉత్తర పాద: - సింహం
ఉత్తర త్రయో, హస్త, చిత్తార్ధం - కన్య
చిత్తార్ధం, స్వాతి, విశాఖ త్రయో - తుల
విశాఖ పాద: అనూరాధ, జేష్టాంతం - వృశ్చికం
మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ పాద: - ధనస్సు
ఉత్తరాషాడ త్రయో, శ్రవణం, ధనిష్టార్ధం - మకరం
ధనిష్టార్ధం, శతభిషం, పూర్వాభాద్ర త్రయో - కుంభం
పూర్వాభాద్ర పాద: ఉత్తరాభాద్ర, రేవత్యాంతం - మీనం







కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు