Number of doorway in vastu shastra - Results

 ఇంటి ద్వారముల సంఖ్య - ఫలితములు





శ్లో ||   బహు ద్వారే ష్వళిందేషు నద్వార నియమ స్మృతః 

(16 ద్వారములు మించిన ఎడల పట్టింపు లేదు.) 



1 - ధనలాభం

2 - శుభం 

4 - దీర్ఘాయువు 

6 - పుత్రలాభం 

8 - సౌభాగ్యం 

12 - జయం 

14 - సంపద 

16 - శుభప్రదం 


3,5,7,9,10,11,13,15, బేసి సంఖ్యలలో ద్వారాలు వుండరాదు. 

గమనిక: (టాయిలెట్స్)బాత్రూమ్ ద్వారాలు,  ద్వారములుగా పరిగణించరాదు.    



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు