Housing space selection

 గృహానిర్మాణము చేయు స్థలము ( Housing space)


  1.  దక్షిణ, పశ్చిమ, నైరుతి దిశలు ఎత్తుగానున్న ఆయుః వృద్ధి - ఐశ్వర్య వృద్ధి కలుగచేయును. 
  2. తూర్పు, ఈశాన్య, ఉత్తర దిశలు పల్లము గల భూమి గృహపతికి  శుభం కలుగచేయును.
  3. తూర్పు, ఆగ్నేయ, ఈశాన్య దిక్కుల యందు ఎత్తుగానున్న భూమి - ధనపుత్రాదులకు నాశనం కలుగచేయును. 
  4. దాక్షిణోత్తర దిక్కులయందు ఎత్తుగా గల భూమి కళత్ర పుత్రనష్టం కలుగజేయును. 
  5. చతురస్రం పొడుగుగా చక్కాగానుండు భూమి 4 కోణములు సమానముగా యున్న భూమిని తీసు కోవలేను. 
  6. గృహమునకు పద్యమును సాధించి ధన-ఋణ-ఆయుర్ధాయముల నెరిగి గృహనిర్మాణం చేయవలెను. 
  7. నైరుతి, వాయువ్య, ఆగ్నేయ కోణములు(మూలలు) పెరిగిన స్థలం అశుభం. 
  8. ఈశాన్య కోణం పెరిగిన స్థలం శుభకరం. 
  9. అశుభ కోణోన్నతముగల స్థలమునందు గృహనిర్మాణం చేయునపుడు తూర్పు, పడమర దిశలు సమానమగును. 
  10. దక్షిణోత్తర దిశలు సమానముగా ఉండు స్థలం మాత్రమే తీసుకుని ఎక్కువగల కోణముల భూమిని విడిచివేయవలేను. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు