Planets vision

గ్రహాలు దృష్టులు (graha drishti):




రెండు గ్రహముల మధ్య నుండే సంబంధాన్ని ద్రుష్టి (aspect) అందురు. ఏ గ్రహమైన తానున్న స్థానం నుండి సప్తమ స్థానాన్ని చూస్తుంది. ఈ దృష్టితో పాటు గురు, కుజ, శని గ్రహాలకు కొన్ని విశేష దృష్టులు వున్నాయి.

విశేష దృష్టులు : 

గురుడు తానున్న స్థానం నుండి 5, 9 స్థానములను చూస్తాడు.

కుజుడు తానున్న స్థానం నుండి 4, 8 స్థానములను చూస్తాడు.

శని తానున్న స్థానం నుండి 3, 10 స్థానములను చూస్తాడు.



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు