Gochara

 గ్రహచారము (గోచారం) ఫలితాలు 

చంద్ర  రాశి   - శుభస్థానాలు 

గురువు: 1,2,5,7,9,11

శుక్ర :1,2,3,4,5,8,9,10,11,12

బుధ : 2,4,6,8,10,11

చంద్ర: 1,3,6,7,10,11

శుక్ల పక్ష: 2,5,9

కృష్ణ పక్ష : 4,8,12

రవి : 3,6,10,11

కుజ :3,6,11

శని : 3,6,11

రాహు కేతు :3,6,11

పై శుభ స్థానాలలో గ్రహ సంచార సమయంలో వేద స్థానంలో మరో గ్రాహం ఉంటె శుభా ఫలితాలు రావు . క్రింది పట్టికలో ప్రతి గ్రహానికి శుభ స్థానాలు వాటికి వేద స్థానాలు  తెలియ చేసాము . అందువలన వేదం స్తానం కూడా పరిశీలించి ఫలితం చెప్పాలి. 

అంతేకాక అష్టకవర్గు పరిగణలోకి తీసుకొని ఫలితం చెప్పడం వలన ఎక్కువ ఖచ్చితమైన ఫలితాలు చెప్పవచ్చు. 

అందువలన గ్రహ చార ఫలితాలు తెలియజేసే టపుడు శుభాశుభ స్తానం గుర్తించి ఆ రాశిలో ఆ గ్రహం యొక్క భిన్నఅష్టక వర్గును (లో 4 అంతకంటే ఎక్కువ బిందువులు శుభాన్ని సూచిస్తాయి. ) మరియు వేద స్థానంలో గ్రహాలు ఉన్నాయా లేదా పరిశీలించి ఫలితం నిర్ణయం చేయాలి



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు