Vivaha Melapaka

 మేళాపాకం (మేలాపకం)

మేళపాకం లో క్రింది 5 రకాల విషయాలు పరిశీ లించాలి :

1) ఆయుః ప్రమాణం 

2) మానసిక ఆరోగ్యం 

3) ద్వి కళత్ర యోగం 

4) దోష సామ్యం 

5) దశ కూటమి 

 


ఆయుష్ బాగుండి మానసిక ఆరోగ్యం బడుండి ద్వికళత్ర యోగాలు లేకపోతే  మాత్రమే దోష సామ్యం పరిశీలించాలి . మూడు విడిగా పరిశీలించి  దోష సామ్యం ఇద్దరి జాతకాలు దాదాపు ఒకేవిధమైన దోషాలు కలిగి ఉంటేనే దోష సామ్యం అయినట్టు భావించాలి. 

దీని తర్వాతనే అంటే దోష సామ్యం సరి పోతేనే దశ విద పొంతనాలు  పరిశీ లించాలి. 

* అయితే వధువు కొంత తక్కువ దోషం వరుడికి కొచం ఎక్కువ ఉండడం మంచిది. 


ఇద్దరి దోషాలు   సమంగా ఉండడం వలన -  *  - = + గణిత సూత్రం ప్రకారం దోష పరిహారం అవడం  గా భావించాలి. 

ప్రామాణిక గ్రంధాలలో కూడా కుజ   దోష పరిహారం కుజ దోషం   ఉన్నవారితో వివాహం వలన దోష పరిహారం గా తెలిపారు. అదే సూత్రం ప్రకారం దోష సామ్యం వర్తిస్తుంది. 

అమ్మాయి మాంగళ్య బలం :

1) 7,8 పాపులు ఉండి 9 లో శుభుడు ఉంటె దీర్ఘకాలం వైవాహిక జీవితం 

2) శుభుడు 8 లో ఉంది పాపసంబంధం లేకుండా ఉంటె కళత్రం కన్నా ముందుగా పరమపదం ( సుమంగళి యోగం )


3)ఒకవేళ పాప శుభులు 8 లో ఉంటె భార్య భర్తలు ఇద్దరు ఒకేసారి గాని ఒకె సంవత్సరంలో పరమపదం 


వైవాహిక జీవితం సంబంధ  భావ పరిశీలన-(దోష సామ్యం )

కుజ లేక 7రాహువు  7,8,4 ఉంటె హెచ్చరిక గ పరిగణించాలి 

7,8 ఎక్కువ ప్రమాదకరం 

కుజ 2,4,12 తక్కువ ప్రమాదం 

రాహు 2,12 తక్కువ ఇబ్బంది 

శని లగ్నంలో ఉండడం కూడా వినాశనామ్ 

జన్మ లగ్నాన్ని బట్టి ఫలితాలు చూడాలి 

లగ్నం చంద్ర లగ్నాన్ని బట్టి చూడాలి 

 మేష కర్క సింహ కన్య వృచ్చిక ధను మీనా లగ్నాలకు శని లగ్నంలో ఉంది 7వ భావం బలహీనంగా ఉంటె కళత్ర వియోగం 

శని మేష కర్క మీనంలో ఎక్కువ ప్రమాదకరం 

కుజుడు లగ్నంలో ఉంటె వివాహ సుఖం కష్టం . 

ముఖ్యంగా వృషభ మిథున కన్య వృచ్చిక లగ్నాలకు ఎక్కువ ప్రభావం 

పై అన్ని సందర్భాలలో కూడా శుభా గ్రహ సంబంధం వలన పాపా ఫలితాలు తగ్గుతాయి 

లగ్నం -చంద్ర - శుక్ర  

2 - కుటుంబ భావం 

4- సుఖ భావం 

7- కళత్ర భావం 

8-మాంగళ్య భావం (వివాహ బంధం యొక్క ఆయుః )

12- శయన సుఖం 

నుండి 


2,4,7,8,12  కుజ శని  రవి రాహు కేతు ఉండడం సంబంధ భావ ఇబ్బందులు సూచిస్తోంది 

లగ్నం , చంద్ర, శుక్రుని నుండి భావాలను పరిశీలించి పాపా గ్రహాలు ఉంటె శుభ గ్రహ సంబంధం పరిశీలించి పాలిత నిర్ణయం చేయాలి 


పై విదంగా భావాలను పరిశీలించి పాపసంబందాలను ఏ ఏ భావాలకు ఎంత నో గుర్తించాలి 


ఈ  విదంగా  వదు  వరుల జాతకాలలో విడిగా పాపా  సంబంధాలు  పరిశీలించి ఎంత శాతమో  ఏ  మేరకో గుర్తించాలి. 


ఇద్దరి జాతకాలలో  సమానమైన మేరకు దోష  శాతం ఉండడాన్ని దోష సామ్యం అంటారు . 

ఒకరి జాతకంలో ఎక్కువ దోషం ఇంకొకరి కి తక్కువ దోషం ఉండడం జాతకులకు ఇబ్బందులను సూచిస్తోంది. 

సమాన దోషం దోష ఫలితాలు పరిహారం లేక తగ్గడాన్ని సూచిస్తోంది 

ఏ సూత్రం కుజ దోషం కు ప్రామాణిక గ్రంధాలలో తెలియ జేశారు.  దీని ఆధారంగానే దోష సామ్యం వర్తిస్తుంది 


 ఒకటి కంటే  ఎక్కువ  వివాహా యోగాలు 

1) 7   పతి నీచ అస్తంగా శత్రు రాశి 

2) 7 పతి పాపితోయోతి యుతి పాపా రాశి స్థితి లేక పాపా సంబంధం కలిగి నీచ లో ఉండి బుధ లేక శని 7లో ఉండడం 

3) కుజ శుక్ర శని 7 లో ఉంది లగ్నాధిపతి 8 లో 

4)శుక్ర  ద్విస్వభావ రాశిలో ఉంది రాశి అధిపతి ఉచ్చలో ఉంటె 7 పతి బలహీనంగా ఉంటె 

5) లగ్నాధిపతి 7 పతి శుక్ర ద్విస్వభావ రాశిలో ఉండడం   ఒకటి కంటే ఎక్కువ వివాహాలు

6)8పతి 1 లేక 7 లో 

7) లగ్నాదిపతి 6 లో 

8) 2పతి 6లో 7 లో పాపి ఉంటె 

9)07పతి శుభునితో కలసి శత్రు రాశి /నీచలో ఉంటె 7 లో పాపి ఉంటె 

10) శుక్ర పాపులతో కలసి నీచ/శత్రు/నవాంశలో గ్రహణం 

11)3 అంతకంటే ఎక్కువ పాపులు 7 లో ఉంటె 

12) 3పాపా గ్రహాలు 2 లో ఉంది 2పతి రెండును 2పతి చూడక పోతే 

13)3పాపా గ్రహాలు 7 లో ఉంది 7 పతి చూడక పోతే 

14) పాపులు 1,2,7 ఉంది 7 పతి లగ్నంలో నీచ  /శత్రు /గ్రహణం  (మేష లగ్నానికి ఏ సూత్రం వర్తిస్తుంది )

15)ఉచ్చ గ్రాహం లగ్నంలో ఉంది లగ్నాధిపతి ఉచ్చలో ఉంటె 

16)చంద్ర శుక్ర బలవంతులై యుతి చెందితే 

17)1,2,6,పతులు పాపులతో యుతి చెంది 7 లో ఉంటె 

18)7 పతి శని అయ్యి మాకోరా పాపితో యుతి చెందితే 

19)బలమైన చంద్రుడు ... 7 పతి నుండి 3లో ఉంటె 

20) 2,12 పతులు 3లో ఉంది 9 పతి తో లేక గురువు తో చూడబడితే 

21)7పతి బలవంతుడై కేద్ర కోణాలలో మరియు శుభా వర్గులలో ఉంది 10 పతి ది చూడబడితే 

22)7,11 పతులు యుతి చెంది లేక పరస్పర విక్షణ 

23) నవాంశ పతి ( 7పతి)శుభులతో యుతి చెంది పర్వత 

24) 7 పతి బలహీనుడై 7 బావం పాప విక్షణ లేక స్థితి పొందితే 


కళత్ర దోషం ;

1)7,8 పతుల యుతి / 8 లో ఉంది పాపులతో చూడబడితే 

2)రాహు 7 లో, 7 పతి రవితో యుతి మరియు 8 పతి చే చూడబడితే 

3)కుజ 8లో 8పతి  మరియు లగ్నం పాప నవాంశలో ఉంటె 

4)రాహు కుజ యుతి మరియు శని 7 / 8 ఉంటె ( వైధవ్యం చిన్నతనంలో)

5)7పతి పాపి అయ్యి శని కుజులు 7/8 లో ఉంటె 

6)7 భావం , పతి పాపా కర్తకి లో ఉంది శుభా సంబంధం లేక పోతే 

7)7పతి నవాంశ పతి నీచ/అష్టమ/ పాపకర్తరి  మరియు పాపా శాద్వర్గు 

8)చంద్రుడు కర్క రాశి లో ఉంది శని త్రిముశంషాలొ ఉంటె 

9)కుజ 7 లో 

10) శుక్రుడు పాపా కర్తరి లో గాని శుక్రుని నుండి  4,8,12 ల లో పాపులు 

11)7పతి 8 లో 8పతి 7 లో లేక పరివర్తన 

12)కుజ నవాంశలో యోగాలు బలాన్ని ఇస్తాయి 

13)రవి లగ్నంలో , శని 7 లో 

14) శుక్ర పాపులతో కుడి శుభా సంబంధం లేక

 15)శుక్ర 8 లో / 4 లో గాని పాపకర్తరి లో ఉంటె 

16)శుక్ర రవి 5,7,9 లో ఉంటె 

17) కుజ శుక్ర యుతి 7 లో శని 

18) కుజ -6 రాహు -7 శని-8

19)లగ్నాదిపతి  నీచ లగ్నంలో నీచ గ్రాహం 

20/ రాహు శని లగ్నంలో ( సకాండల్స్ )

21)శుక్ర 6,8,12 లో 7/2 పతి తో యుతి 

22)శుక్ర నుండి 4& 8 లో పాపులు 

23)శుక్ర పాపా కర్తరి 

24)5పతి 7లో 7పతి పాపులతో యుతి 

25)శుక్ర చంద్ర యుతి 4 లో బలహీనంగా 

26) శుక్ర 6 పతి తో యుతి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు