Shodasha Samskara


షోడశ సంస్కారాలు 


సంస్కారములు హిందూ సంప్రదాయంలో ఆగమ సంబంధమైన క్రియలు, ఇవి ప్రతి హిందువు యొక్క జీవిత పర్యంతమూ వివిధ దశలలో జరపబడతాయి. స్రీ పురుష సమాగమము మొదలుకొని జననము-మరణము మరియు తదనంతరము ఆత్మ పరలోక శాంతినొందుట వరకు సంస్కారములు జరుపబడును.  

1. గర్భాదానం : స్త్రీ పురుష తొలిసమాగమ సందర్భంలో మంచి సంతానము ఆశించి జరిపే కార్యక్రమం. ఇందులో చదివే మంత్రాలు ఆ దేవుని కోరుకుంటున్నట్లుగా తెలియజేస్తాయి. 


2.పుంసవనం  : తన భార్య గర్భం ధరించినట్లు నిర్ధారణ అయిన తర్వాత, కొడుకు పుట్టాలని చంద్రుడు పురుష రాశిలో ఉన్నపుడు జరిపే సంస్కారం. 
  

3. సీమంతం : తల్లి సౌభాగ్యాన్ని, పుట్టబోయే బిడ్డ ధీర్గాయువును కోరుతూ చేసేది. బిడ్డ ఆరోగ్య కరంగా  ఎదగడానికి చేయవలసినది. (అంటే గర్భిణీ స్త్రీ భర్త ఆమె కోరిక తెలుసుకొని తీర్చడం) సీమంతం అంటే పాపిడి తీయమని అర్ధం. 

4. జాతకర్మ : బొడ్డు కోసే ముందు చేసే సంస్కారం. తెలివి తేటలకు ప్రతీకయిన నెయ్యి, తేనెలను ఒక సన్నని బంగారు దారంతో శిశివు నోటికందిస్తారు.  బిడ్డ చెవిలో తండ్రి - శతమానం భవతి అని చెపుతాడు.    


5. డోలారోహణ  : బిడ్డని ఉయ్యాలలో వేయడం. బిడ్డ పుట్టిన 12వ దినమున అ
బ్బాయిని, 13వ దినమున అమ్మాయిని ఉయ్యాలలో వేయునపుడు ముహూర్తం చూడనవసారం లేదు.   
 
6. నామకరణం: పేరు పెట్టడం.

7. నిష్క్రమణ : 
  
8. అన్నప్రాసన :మొదటిసారిగా అన్నాన్ని తినిపించడం అనే పద్దతి ఉన్న అన్నప్రాశన సంస్కారానికి (అన్న+ అశనం = అన్నాన్ని తినడం ) అన్నశానమనే పేరు.  

  
9. చూడకరణ : 

10.కర్ణవేద  : 


11. అక్షరా భ్యసం  : 


12. ఉపనయనం : 


13. వేదారంభం : 


14. సమవర్తనం : 


15. వివాహం : 

16. అంత్యేష్టి (మరణించిన సందర్భంలో చేసే క్రియలాపం మొత్తం)




సేకరణ: విశ్వవిజ్ఞాన పంచాంగ రధం 
శ్రీ రధం మాదనాచారుయులు గారు - సిద్దాంతి. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు