Nakshatra Characteristics


బృహత్సంహిత  ఆధారంగా  నక్షత్ర  లక్షణాలు 




  1. అశ్విని - నీతివంతులు, ప్రియంగా మాట్లాడగలరు, చక్కని రూపం, నైపుణ్యం కలిగిన వారు 
  2. భరణి -  సత్యము పలికేవారు, ఆరోగ్యవంతులు, ధృడనిశ్చయం కలవారు, సుఖవంతులు,
  3.  కృత్తిక - తేజస్సులు, పేరుప్రఖ్యాతలు గలవారు. 
  4.  రోహిణి - మంచి రూపం గలవారు, సత్యము పలికేవారు, శుభ్రత, ఏకాగ్రత గలవారు. 
  5. మృగశిర - చతురులు, భోగాలు అనుభవించువారు, భీకరులు, చపల చిత్తము కలవారు, ఉత్సాహవంతులు.   
  6. ఆరుద్ర - బంధు ప్రేమికులు, గర్వితులు, కృతఘ్నులు, 
  7. పునర్వసు - అల్పసంతోషి, మంచి స్వభావం కలవారు, రోగులు.
  8. పుష్యమి  పండితులు, శాంతస్వభావం కలవారు, ధర్మమును అనుసరించేవారు.  
  9. ఆశ్లేష -  అమాయకులు, సర్వ భక్షకులు, కృతఘ్నులు, సున్నిత మనస్తత్వం  కలవారు. 
  10. మాఘ - భోగులు, ధనవంతులు, పిత్రు భక్తి గలవారు , ఉద్యమ కారులు.   
  11. పుబ్బ  - దాతలు, రాజసేవకులు, ప్రియ వచనములు పలుకు వారు.
  12. ఉత్తర -  సరస్వతి పుత్రులు, భోగులు, సుఖములు కలవారు,
  13. హస్త -  చోర స్వభావం కలిగి ఉంటారు, ఉత్సాహవంతులు. 
  14. చిత్త -  గడసరులు, చేప కళ్ళు గలవారు
  15. స్వాతి - ధర్మశ్రితులు, జాలి, దయ గలవారు, ప్రియ వాక్కు కలవారు, 
  16. విశాఖ  -  ఈర్ష్య కలవారు. ద్యుతులు. 
  17. అనురాధ -  ధర్మాత్ములు, విదేశీ యానం కలవారు. 
  18. జ్యేష్ఠ -  సంతృప్తి కలవారు, కోపిష్ఠి, ఎక్కువ  మిత్రులు కలవారు.    
  19. మూల -  స్ధిర మనసు కలవారు, లక్ష్మి పుత్రులు, సుఖపడువారు. 
  20. పూర్వషాడ -  కళలను ఇష్టపడు వారు, సహృదయం కలవారు, ఇష్ట పూర్వకంగా పని చేయువారు.  
  21. ఉత్తరాషాడ - ధార్మికులు, బహు మిత్రులు కలవారు,  కృతజ్ఞత కలిగిన వారు .   
  22. శ్రవణం -  ధనవంతులు, ఉదారస్వభావం కలవారు, ఖ్యాతి పొందేడివారు. 
  23. ధనిష్ట - సంగిత ప్రియులు, దాతలు, ధనవంతులు. 
  24. శతభిషం - వ్యసన పరులు,  సాహసి, కోపస్వభావం కలవారు, 
  25. పూర్వాభాద్ర - ధనవంతులు, దాతలు, సంతోషమును తృప్తిగా అనుభవించలేని వారు.  
  26. ఉత్తరాభాద్ర - ధార్మికులు, వక్తలు, ఎక్కువ సంతానం కలవారు. 
  27. రేవతి - సుభగులు, సంపూర్ణంగులు, శూరులు, శుచివంతులు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు