నవగ్రహాలు
సూర్యుడు :
కులం : క్షత్రియ
కుటుంబంలో సభ్యుడు : తండ్రి
దిక్కు / దిశ : తూర్పు
గుణము : సత్వ గుణం
ప్రకృతి : పిత్త
శరీరవ్యవస్థ : ఎముకలు
శరీర భాగాలు : గుండె, కడుపు, కుడి కన్ను
రంగు : నారింజ రంగు
లోహము : రాగి, బంగారం
రత్నం : కెంపు
ప్రభావం చూపే వయస్సు : 22 వ సంవత్సరం
స్వరాశి : సింహరాశి
ఉచ్చ : మేషరాశి
పరమోచ్చ : మేషరాశి లో 10 °
నీచ : తులారాశి
పరమనీచ : తులారాశి లో. 10 °
మూల త్రికోణం : సింహరాశి లో 10 ° - 20 °
చంద్రుడు :
అది దేవత : వరుణుడు, పార్వతి
కులం : వైశ్య
కుటుంబంలో సభ్యుడు : తల్లి
దిక్కు / దిశ : వాయువ్యం
గుణము : సత్వ గుణం
ప్రకృతి : వాత, కఫ
శరీరవ్యవస్థ : రక్తంలో ద్రవపదార్థం, క్రొవ్వు
శరీర భాగాలు : కడుపు, రొమ్ము, ఊపిరితిత్తులు, ఎడమకన్ను
రంగు : తెలుపు
లోహము : వెండి, కంచు
రత్నం : ముత్యం
ప్రభావం చూపే వయస్సు : 24 వ సంవత్సరం
స్వరాశి : కర్కాటకం
ఉచ్చ : వృషభం
పరమోచ్చ : వృషభరాశి లో 3 °
నీచ : వృశ్చికం
పరమనీచ : వృశ్చికరాశి లో. 3 °
మూల త్రికోణం : వృషభరాశి లో 4 ° - 20 °
కులం : వైశ్య
కుటుంబంలో సభ్యుడు : తల్లి
దిక్కు / దిశ : వాయువ్యం
గుణము : సత్వ గుణం
ప్రకృతి : వాత, కఫ
శరీరవ్యవస్థ : రక్తంలో ద్రవపదార్థం, క్రొవ్వు
శరీర భాగాలు : కడుపు, రొమ్ము, ఊపిరితిత్తులు, ఎడమకన్ను
రంగు : తెలుపు
లోహము : వెండి, కంచు
రత్నం : ముత్యం
ప్రభావం చూపే వయస్సు : 24 వ సంవత్సరం
స్వరాశి : కర్కాటకం
ఉచ్చ : వృషభం
పరమోచ్చ : వృషభరాశి లో 3 °
నీచ : వృశ్చికం
పరమనీచ : వృశ్చికరాశి లో. 3 °
మూల త్రికోణం : వృషభరాశి లో 4 ° - 20 °
కుజుడు :
అది దేవత : సుబ్రహ్మణ్యస్వామీ
కులం : క్షత్రియ
కుటుంబంలో సభ్యుడు : చిన్న సోదరులు
దిక్కు / దిశ : దక్షిణం
గుణము : తామస
ప్రకృతి : పిత్త
శరీరవ్యవస్థ : రక్తం
శరీర భాగాలు : ఎముకలలోని ఎర్రని మజ్జ, పిత్తాశయం
రంగు : ఎరుపు
లోహము : రాగి
రత్నం : పగడం
ప్రభావం చూపే వయస్సు : 28 వ సంవత్సరం
స్వరాశి : మేషం, వృశ్చికం
ఉచ్చ : మకర రాశి
పరమోచ్చ : మకర రాశి లో 28 °
నీచ : కర్కాటకరాశి
పరమనీచ : కర్కాటకరాశి లో. 3 °
మూల త్రికోణం : మేషరాశి లో 0 ° - 18 °
అది దేవత : విష్ణువు
కులం : క్షత్రియ
కుటుంబంలో సభ్యుడు : చిన్న సోదరులు
దిక్కు / దిశ : దక్షిణం
గుణము : తామస
ప్రకృతి : పిత్త
శరీరవ్యవస్థ : రక్తం
శరీర భాగాలు : ఎముకలలోని ఎర్రని మజ్జ, పిత్తాశయం
రంగు : ఎరుపు
లోహము : రాగి
రత్నం : పగడం
ప్రభావం చూపే వయస్సు : 28 వ సంవత్సరం
స్వరాశి : మేషం, వృశ్చికం
ఉచ్చ : మకర రాశి
పరమోచ్చ : మకర రాశి లో 28 °
నీచ : కర్కాటకరాశి
పరమనీచ : కర్కాటకరాశి లో. 3 °
మూల త్రికోణం : మేషరాశి లో 0 ° - 18 °
బుధుడు :
కులం : వైశ్య
కుటుంబంలో సభ్యుడు : తల్లి తరపు బంధువులు
దిక్కు / దిశ : ఉత్తరం
గుణము : రాజసము
ప్రకృతి : వాత, పిత్త, కఫ
శరీరవ్యవస్థ : నరాల కణజాలం
శరీర భాగాలు : భుజాలు, చర్మము, చేతులు, శ్వాసకోశనాళము, ప్రేగులు
రంగు : ఆకుపచ్చ
లోహము : పాదరసము
రత్నం : పచ్చ
ప్రభావం చూపే వయస్సు : 32 వ సంవత్సరం
స్వరాశి : కన్య, మిధునం
ఉచ్చ : కన్యా రాశి
పరమోచ్చ : కన్యా రాశి లో 15 °
నీచ : మీన రాశి
పరమనీచ : మీన రాశి లో. 15 °
మూల త్రికోణం : కన్యారాశి లో 16 ° - 20 °
కుటుంబంలో సభ్యుడు : తల్లి తరపు బంధువులు
దిక్కు / దిశ : ఉత్తరం
గుణము : రాజసము
ప్రకృతి : వాత, పిత్త, కఫ
శరీరవ్యవస్థ : నరాల కణజాలం
శరీర భాగాలు : భుజాలు, చర్మము, చేతులు, శ్వాసకోశనాళము, ప్రేగులు
రంగు : ఆకుపచ్చ
లోహము : పాదరసము
రత్నం : పచ్చ
ప్రభావం చూపే వయస్సు : 32 వ సంవత్సరం
స్వరాశి : కన్య, మిధునం
ఉచ్చ : కన్యా రాశి
పరమోచ్చ : కన్యా రాశి లో 15 °
నీచ : మీన రాశి
పరమనీచ : మీన రాశి లో. 15 °
మూల త్రికోణం : కన్యారాశి లో 16 ° - 20 °
3 కామెంట్‌లు
Please remaining planetaary details, thanking you.
రిప్లయితొలగించండిమీరు అందిస్తున్న అమూల్యమైన జ్ఞానాన్ని కి అనంత కోటి వందనాలు మిగతా గ్రహాలు కూడా పూర్తి వివరణ ఇవ్వగలరని కోరుచున్నాను🙏🙏
రిప్లయితొలగించండితప్పకుండా ప్రయత్నిస్తాను.. ధన్యవాదములు
తొలగించండి